ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతుందన్నా మహిళలు ముందుగా బంగారం కొనేందుకే ఇష్టపడతారు. అలాంటిది ఈ సారి బంగారం కొనాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే పసిడిపై టాక్స్‌ను భారీగా పెంచి కేంద్రం షాక్ ఇచ్చింది. గోల్డ్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం 15 శాతానికి పెంచింది. ఇది వరకు 10.75 శాతంగా ఉన్న ఈ టాక్స్‌ను మార్పు చేసినట్లు కేంద్రం ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. బంగారం దిగుమతులు పెరుగుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు …
Read More »కరోనా దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. భారీగా తగ్గిన బంగారం ధర !
కరోనాతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. ఆయా దేశాల్లో కరోనా విజృంభణతో ప్రపంచ ఆర్థికవృద్ధి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 1451 పాయింట్లు, నిఫ్టి 430 పాయింట్లకు పైగా కుప్ప కూలింది. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 1710 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 498 పాయింట్ల నష్టంతో ముగిసింది. తద్వారా సెన్సెక్స్ 30 వేలు, చివరికి 29 వేల పాయింట్ల స్థాయి కోల్పోయింది. నిఫ్టీ 8500 పాయింట్ల దిగువన నిఫ్టీ …
Read More »