ఇది నిజంగా ఎంతో అమితంగా బంగారాన్ని ఇష్టపడే ప్రియులకు శుభవార్త. దేశంలో గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్(Bullion market)లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడిపై 10 గ్రాముల రూ.270 తగ్గడంతో రూ.51,270 ఉంది. వెండి ధరలు కూడా దిగొచ్చాయి. గురువారం బులియన్ మార్కెట్ లో కిలో వెండి రూ.50,800కే లభిస్తోంది.
Read More »బంగారం ధరలకు బ్రేక్..భారీగా తగ్గింపు..!
స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా రికార్డు లాభాలు నమోదవుతున్నాయి. వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర 190 రూపాయలు తగ్గి రూ.30,740గా నమోదైంది. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పాటు, అంతర్జాతీయంగా బంగారానికి బలహీనమైన సంకేతాలు వీస్తుండటంతో బంగారం ధరలు తగ్గాయి. బంగారం బాటలోనే వెండి …
Read More »పెళ్లిళ్ల సీజన్ : భారీగా పెరిగిన బంగారం ధర
సాధారణంగా బంగారం ధరించడం అంటే మహిళలకు చాలా ఇష్టం.కాని మార్కెట్లో బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో..ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేం.అయితే గత చాలా రోజుల నుండి బంగారం ధర తగ్గుతూ వచ్చి..ఇవాళ ఒక్కసారిగా పెరిగింది.జ్యువెల్లరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పాటు అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువవడంతో పది గ్రాముల గోల్డ్ ధర రూ.140 పెరిగి రూ.31 వెయ్యి 500కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు …
Read More »