గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. నేడు బంగారం,వెండి ధరలకు బ్రేక్ పడింది. ఒక్కసారిగా పరుగులు పెట్టిన బంగారం ,వెండి ధర ఇప్పుడు నెమ్మదించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ తులానికి రూ.700 మేర పడిపోయి రూ.52,400 మార్కుకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.770కి పడిపోయి.. 10 గ్రాములకు రూ.57,160 వద్ద కొనసాగుతోంది. ఇక …
Read More »భారీగా తగ్గిన బంగారం ధర..!
వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. గత రెండు నెలల్లో 2 వేల రూపాయలకు పెగా పతనమైంది. ఇటీవల కాలంలో అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్లిన్న బంగారం ధర… ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. మరో వైపు వెండి ధర కూడా తగ్గుతోంది. గత సెప్టెంబర్‌లో 40 వేల రూపాయల మార్కును దాటిన పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం… ఇప్పుడు 38 వేల రూపాయల స్థాయికి దిగివచ్చింది. అలాగే, …
Read More »రికార్డు స్థాయిలో తగ్గిన బంగారం ధరలు.. కోనాల్సింది ఇప్పుడే
రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.ఇక ఈ రోజు మార్కెట్ ధరలను పరిశీలిస్తే.ఎంసీఎక్స్ మార్కెట్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.05 శాతం పెరుగుదలతో రూ.37,619కు చేరింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.15 శాతం క్షీణతతో రూ.46,717కు దిగొచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు గురువారం వరుసగా 1.4 శాతం, 2.5 శాతం …
Read More »భారీగా తగ్గిన బంగారం ధరలు..వేల రూపాయలు తగ్గడంతో క్యూ
పసిడి ధర పడిపోయింది. బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం వల్లే బంగారం ధరలు తగ్గడానికి కారణం. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బుధవారం అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.25 శాతం తగ్గుదలతో రూ.37,920కు క్షీణించింది. ఈ నెల ప్రారంభంలోని బంగారం గరిష్ట స్థాయి రూ.39,885తో పోలిస్తే ప్రస్తుత పసిడి ధర ఏకంగా రూ.2,000 పడిపోయింది. బంగారం ధర …
Read More »తగ్గిన బంగారం ధరలు..!
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడంతో దేశీయ మార్కెట్లలో సైతం పసడిధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. నేడు ఒక్కరోజే పసిడి ధర రూ.372 తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.39,278కి చేరింది. అటు వెండి ధర రూ.1,273 తగ్గడంతో కిలో వెండి రూ.49,187గా ఉంది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం, రూపాయి బలపడటం ఈ లోహాల ధరలు తగ్గడానికి కారణంగా …
Read More »బగ బగ మని భారీగా పెరిగిన బంగారం ధర..!
బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ కాస్త దిగొచ్చిన పసిడి ధర. శుక్రవారం అమాంతం పెరిగింది. నేటి బులియన్ ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.305 పెరిగి, రూ.32,690కి చేరింది. స్థానిక జ్యువెలరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం బంగారం ధర పెరుగుదల కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండిధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.204 పెరిగి, …
Read More »