కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియన్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్‌లో సింధు గోల్డ్ మెడల్ సాధించి విశ్వవేదికపై మరొక్కసారి తన సత్తా చాటింది. సింగిల్స్ ఫైనల్‌లో కెనడా క్రీడాకారిణి మిచెల్ లీపై సింధు విజయం సాధించింది. ఫస్ట్ గేమ్‌లో 21-15, రెండో గేమ్‌లో 21-13తో జయకేతనం ఎగురవేసి పసిడి పతకాన్ని ముద్దాడింది. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా సాధించిన పతకాల సంఖ్య 56కి …
Read More »వరల్డ్ బాక్సింగ్‌లో తెలంగాణ అమ్మాయికి గోల్డ్ మెడల్
యువ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయి నిఖత్ జరీన్. థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌తో జరిగిన ఫైనల్‌లో 5-0తో ఆమె జయకేతనం ఎగురవేసింది. గేమ్‌లో తొలి నుంచి దూకుడుగా ఉన్న ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా అదరగొట్టేసింది. నిఖత్ జరీన్ గెలుపుతో హైదరాబాద్‌లోని …
Read More »ఒలింపిక్స్‌లో భారత యువ షుటర్ సౌరభ్ చౌదరీ దూకుడు
ఒలింపిక్స్‌లో భారత యువ షుటర్ సౌరభ్ చౌదరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో అదరగొట్టాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ మొత్తం 586 పాయింట్లతో ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మొత్తం ఆరు రౌండ్లలో సౌరభ్ వరుసగా 95, 98, 98, 100, 98, 97 పాయింట్లు సాధించాడు. మొత్తం 36 మంది పోటీపడగా సౌరభ్ 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇదే ఈవెంట్‌లో పోటీపడిన …
Read More »భారత స్టార్ మహిళా షూటర్ కు స్వర్ణ పతకం..ప్రపంచ రికార్డు
భారత స్టార్ మహిళా షూటర్ మను భాకర్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఫైనల్ ఈవెంట్‌లో మను భాకర్ పసిడిని సొంతం చేసుకున్నారు. మొత్తంగా 244.7 పాయింట్లతో టాప్‌లో నిలిచి స్వర్ణాన్ని సాధించారు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ కేటగిరీలో భారత్‌కు ఇదే తొలి పసిడి కావడం మరో …
Read More »ప్రభుత్వ టీచర్ కు గోల్డ్ మెడల్
తెలంగాణ రాష్ట్రంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పెనిమిల్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్న పరశురాం గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో సామాజిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకుగాను పరశురాంకు ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం గోల్ద్ మెడల్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, …
Read More »తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త రికార్డు…
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎప్పటినుండో భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో ఈరోజు విజేతగా నిలిచింది. ఒకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో గెలిచిన పీవీ సింధు ఎట్టకేలకి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. వరల్డ్ టూర్ ఫైనల్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు కూడా క్రియేట్ చేసింది …
Read More »