దక్షిణ అమెరికాలోని కొలంబియాలో గుట్టల కొద్దీ బంగారం, ఇతర వస్తువులను అధికారులు గుర్తించారు. కొలంబియా దేశంలోని సముద్ర గర్భంలో గోల్డ్ కాయిన్స్‌ను భారీగా గుర్తించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. గుర్తించిన బంగారం విలువ 17 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 17 బిలియన్ డాలర్లంటే ఎంతో తెలుసా.. ఇండియన్ క రెన్సీలో సుమారుగా 1.32లక్షల కోట్లు. సుమారు 200 సంవత్సరాల క్రితం ఓ నౌక మునిగిపోయిందని.. ఆ …
Read More »ఆడపిల్ల పుడితే.. బహుమతిగా బంగారం
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఇప్పటికీ కొంతమంది ఆ పసిప్రాణాలను కడుపులోనే చిదిమేస్తున్నారు. ఇటువంటి వాటిని నియంత్రించేందుకు కేరళలోని ఓ కౌన్సిలర్ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆడపిల్ల పుడితే.. బహుమతిగా బంగారు నాణేన్ని ఇస్తున్నారు. కేరళలోని మలప్పురం జిల్లా కొట్టాక్కళ్ మున్సిపాలిటీలో మహిళలు ఆడపిల్లలకు జన్మనిస్తే.. వారికి బంగారు నాణేన్ని బహుమతిగా ఇస్తున్నారు అక్కడి మున్సిపల్ కౌన్సిల్ అబ్దుల్ రహీమ్. బాలికల నిష్పత్తిని కాపాడేందుకు ఈ వినూత్నమైన ఆలోచన …
Read More »