RRR మూవీ టీమ్‌కు నటుడు రామ్‌చరణ్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీమ్‌తో టిఫిన్ తిని కాసేపు వారితో గడిపారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో రామ్‌చరణ్ వారితో గెట్‌టుగెదర్ ఏర్పాటు చేశారు. సుమారు 35 మంది గల టెక్నికల్ టీమ్‌ను టిఫిన్‌కు ఆహ్వానించి వారితో మాట్లాడారు. వీరిలో స్టిల్ ఫొటోగ్రాఫర్, కెమెరా అసిస్టెంట్లు ఉన్నారు. టిఫిన్ చేసిన తర్వాత RRRలోగో ఉన్న గోల్డ్ …
Read More »