స్వచ్ఛభారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతాలను గుర్తించాలన్న ప్రధాని మోదీ సూచనతో అధికారులు 12 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేశారు. సాంచీ స్థూపం (MP), గోల్కొండ కోట(TS), దాల్ సరస్సు (శ్రీనగర్), అజంతా గుహలు (MH), ఆగ్రా కోట(UP), కాళీ ఘాట్(WB) కుంభల్ కోట(RJ), జైసల్మేర్ కోట (RJ), రామ దేవా (RJ), రాక్ గార్డెన్ (చండీగఢ్), బాంకే బిహారీ ఆలయం(UP), సూర్య దేవాలయం (OD)ను గుర్తించారు.
Read More »గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరణ.!
తెలంగాణలో డెబ్బై రెండో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాల కేంద్రాలల్లో మంత్రులు జెండా ఆవిష్కరణలు చేస్తున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు . నగరంలోని సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లోని సైనికుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడ నుండి ముఖ్యమంత్రి …
Read More »గోల్కొండ కోటలో అమెరిక నెలవంక..!
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో(GES) పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంక ట్రంప్ గోల్కొండ కోటను ఇవాళ (బుధవారం) సందర్శించారు. భారీ భద్రత మధ్య మధ్యాహ్నం 3 గంటల సమయంలో గోల్కొండ కోటకు వచ్చిన ఆమె.. 40 నిమిషాలు కోట అంతా తిరిగారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. హైదరాబాద్, గోల్కొండకోట ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శించిన డాక్యుమెటరీని చూశారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక …
Read More »