వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత 2019 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తరపున తొలి అభ్యర్థిని ప్రకటించారు.విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు.దీంతో కోలగట్ల వర్గీయుల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించిన కోలగట్ల వీరభద్రస్వామి ఆ తర్వాత పరిణామాల్లో …
Read More »