అంకం మల్లయ్య,గోగుల మల్లయ్యలు ఇప్పుడు యావత్తు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా మారిపోయారు..ఒకరికేమో కుడిచేయి లేదు. మరోకరికి మాటలు రావు. అయితేనేమి తాము దేనికి తక్కువ కాదన్నట్లు అందరిలెక్కనే పచ్చదనాన్ని పెంచడంలో తమ వంతు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన అంకం మల్లయ్య,గోగుల మల్లయ్య ఉపాధి హామీ పనిలో భాగంగా హరితహారంలో పాల్గోన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతూ హరితస్ఫూర్తిని చాటుతున్నారు. …
Read More »