కంది రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ శాఖ అధికారులతో బీఆర్కే భవన్ లో రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు కనీస మద్దతు ధరల చెల్లింపు, గోదాముల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్క జొన్న, జొన్నలు వంటి పంటల మద్థతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తోందని చెప్పారు. …
Read More »గోడౌన్ల నిర్మాణానికి 1,024 కోట్లు.. మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్రంలో గోడౌన్ల నిర్మాణానికి రూ. 1,024 కోట్లు ఖర్చు చేసినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గిడ్డంగుల నిల్వ సామర్థ్యం పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు 14.67 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్‌లను పూర్తి చేశామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోప్రభుత్వ గోడౌన్‌లు ఖాళీగాపెట్టి ప్రయివేటు గోడౌన్లలో మెటీరియల్ పెట్టేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వ …
Read More »