లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు పెట్టింది పేరుగా మారిన నయనతార హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా కధలను ఎంచుకొని నటిస్తుందన్నది తెలిసినవిషయమే. ఎప్పుడు దెయ్యం సినిమాలలో దెయ్యం కారెక్టర్ లో కనిపించే నయనతార ఇప్పుడు ఒక దేవత కారెక్టర్ లో కనిపించనున్నది. ఆర్.జే బాలాజీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ముకుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార నటిస్తుందని బాలాజీ తెలిపారు. నాను రౌడీదాన్ అనే చిత్రంలో పని చేసినప్పుడు నయనతారతో పరిచయం ఏర్పడిందని, …
Read More »