విహార యాత్ర తీవ్ర విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లాలో టూరిస్టులతో ప్రయాణిస్తున్న రాయల్ వశిష్ట లాంచీ కచులూరు వద్ద జరిగిన ప్రమాదంలో మునిగిపోయింది.ఈ బోటు ప్రమాదం పెను విషాదానికి దారితీసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాల్లో శోకం మిగిల్చింది. రెండు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి చెందడం, ఆచూకీ తెలియకుండా పోవడం కలచి వేసింది. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదస్థలం వద్ద సహాయక చర్యలు జరుగుతున్నాయి. …
Read More »తెరపైకి గోదావరి-కావేరి అనుసంధానం
దేశంలో ప్రధాన నదులైన గోదావరి- కావేరి అనుసంధాన ప్రాజెక్టును కేంద్రం మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో ప్రతిపాదనలు తీసుకొచ్చింది. మొత్తం మూడు ప్రతిపాదనలను తెలంగాణ ముందుంచింది. గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించిన ప్రతిపాదనలతోపాటు తెలంగాణ సూచించిన మార్పులకు అనుగుణంగా తయారుచేసిన తాజా ప్రతిపాదనలనూ ప్రస్తావించింది. జానంపేట నుంచి దుమ్ముగూడెం.. మణుగూరు బొగ్గు గనులను అనుసరిస్తూ.. హుజూర్‌నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ మీదుగా …
Read More »పాఠం నేర్చుకొని బాబు సర్కారు-లాంచీ బోల్తా వెనక నమ్మలేని నిజాలు ..!
ఏపీలో గత కొంతకాలంగా వరసగా పలు చోట్ల బోటుల ప్రమాదం ,పడవలు బోల్తా పడటం మనం గమనిస్తూనే ఉన్నాం .గతంలో ఏకంగా కృష్ణా నదిలో పడవ బోల్తా పడి పద్దెనిమిది మంది చనిపోయిన కానీ పాఠం నేర్చుకోలేదు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని సర్కారు .తాజాగా రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి ,తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం …
Read More »