మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. మలయాళీ లూసీఫర్ రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ దసరా కానుకగా థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. దీంతో గాడ్‌ఫాదర్ ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తమ ఫ్లాట్‌ఫాంలో గాడ్‌ఫాదర్ సినిమాను ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. నవంబరు …
Read More »గాడ్ ఫాదర్ లో నయనతార ఫస్ట్ లుక్ అదుర్శ్
సినిమా ఇండస్ట్రీకి చెందిన లేడీ సూపర్ స్టార్ హీరోయిన్.. ఇటీవల ప్రేమించినవాడ్ని పెళ్లి చేసుకున్న నల్లకలువ బ్యూటీ నయనతార గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గడిచిన పదిహేనేళ్ళుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా నయన్ రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన …
Read More »