ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో లేటెస్ట్ గా వస్తున్న వెబ్ సిరీస్ జీఎస్టీ.ప్రస్తుతం దర్శకుడు తీస్తున్న దీనిపై ఇంట బయట విమర్శల పర్వం కొనసాగుతుంది.అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేస్కోని రేపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు రాంగోపాల్ వర్మ . అయితే తాజాగా దీనికి సంబంధించిన స్టొరీ ,మాటలు అన్ని నావే అని వెలుగులోకి వచ్చాడు పి.జయ్ కుమార్ …
Read More »