Home / Tag Archives: god father pre release

Tag Archives: god father pre release

“లూసిఫర్ కంటే గాడ్‌ఫాదరే కింగ్”

లూసిఫర్ కంటే గాడ్‌ఫాదర్ సినిమా చాలా బాగుంది అని ఆ మూవీ డైరెక్టర్ మోహన్ రాజ్ తండ్రి, ప్రముఖ ఎడిటర్ మోహన్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ మూవీ సక్సెస్‌ అవ్వగా తాజాగా ఓ ఇంటర్వూలో మోహన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. లూసీఫర్ మూవీ కంటే గాడ్‌ఫాదర్ రోల్ కింగ్‌లా ఉంటుందని అన్నారు. టీమ్‌ అంతా కలిసి గాడ్‌ఫాదర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. లూసిఫర్ సినిమాను మహిళలు ఇష్టపడతారో లేదో …

Read More »

మెగాస్టార్ మూవీ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా పవర్‌స్టార్

మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. త్వరలో మెగా బ్రదర్స్‌ ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగనుంది. ఈ ఫంక్షన్‌కు చిరు తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్పెషల్ గెస్ట్‌గా హాజరవ్వనున్నారు. మోహన్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మలయాళం సూపర్‌హిట్‌ లూసిఫర్‌కు రీమేక్. దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకులముందుకు రానుంది గాడ్ ఫాదర్.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat