గుడి లేదు.. గోపురం లేదు.. అష్టోత్తరాలు, సహస్రనామాలు ఏమీ లేవు.. సమ్మక్కా అని నోరారా పిలిస్తే.. సక్కగ జూస్తది. సారలమ్మా అని మనసారా కొలిస్తే.. అమ్మగా దీవిస్తది. నిలువెత్తు బెల్లం సమర్పిస్తే.. తల్లీకూతుళ్లిద్దరూ బతుకంతా కొంగు బంగారమై కాపాడుతరు. జీవితాన్ని పావనం చేసే వన దేవతల రెండేండ్ల సంబురం మొదలైంది. గద్దెనెక్కి భక్తుల బతుకులను దిద్దే జనజాతరకు జయజయ ధ్వానాలు పలుకుదాం. అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల …
Read More »కిందపడ్డ పారిజాత పూలనే ఎందుకు దేవుడి సేవలో వాడతారు..?
పారిజాతం, మందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం ఈ ఐదింటిని దేవతా వృక్షాలని అంటారు. వీటికి మాలిన్యం ఉండదు. లక్ష్మీదేవితోపాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్ఠమైనది. సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి, ఇంద్రుణ్ని జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ గాథ.పారిజాత పూలు సువాసనలు గుప్పిస్తూ తెలుపు, నారింజ వర్ణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. వీటితో దేవతార్చన చేస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. …
Read More »వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి.?
వర అంటే శ్రేష్ఠమైనదని అర్థం. శ్రేష్ఠమైన లక్ష్మిని ఆరాధించే విధానమే వరలక్ష్మీ వ్రతం. ప్రాంతాచారాలను బట్టి వ్రత విధానంలో చిన్నచిన్న మార్పులు ఉంటాయి. ఎలా చేసినా తల్లి అనుగ్రహిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనసును, ఇంటిని శుద్ధంగా ఉంచుకోవాలి. వ్రతం రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. కల్లాపి చల్లి ముంగిలిని ముగ్గులతో, గడపను పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. వ్రతసామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఒకసారి పూజలో …
Read More »తొలి ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం..
తొలి ఏకాదశి హిందువులు చేసుకునే మొదటి పండుగ. ఈ పండుగతోనే హిందువులకు పండుగ రోజులు మొదలవుతాయి. ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అంతేకాకుండా దీన్ని హరి వాసరం, పేలాల పండగ అని కూడా పిలుస్తారు.ఈ పండుగ తరువాతనే వరుసగా వినాయక చవితి,దశమి,దీపావళి మొదలగు పండుగలు వస్తాయి. మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశుల్లో వస్తాయి. అయితే ఇందులో ఆషాఢ శుక్ల …
Read More »ప్రపంచాన్ని సృష్టించమని దేవుడికి చెప్పింది చంద్రబాబేనట..!!
అవును మీరు చదివింది నిజమే. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ ప్రపంచాన్ని సృష్టించమని చెప్పింది చంద్రబాబేనట. ఈ మాట ఎవరో చెప్పలేదండి బాబూ.. స్వయాన టాలీవుడ్ క్రిటిక్, పవన్ ఫ్యాన్స్‌కు బాగా దగ్గరైన కత్తి మహేష్ చెప్పారు. ఇంతకీ ప్రపంచాన్ని సృష్టించమని చంద్రబాబు దేవుడికి చెప్పడమేంటీ అనేగా మీ డౌటు.. దీనిపై కత్తి మహేష్ ఇచ్చిన క్లారిటీ చదివేద్దాం మరీ. అసలు విషయానికొస్తే.. మొన్నీ మధ్యన భాగ్యనగరం, మహానగరం ఇలా …
Read More »