Home / Tag Archives: goa

Tag Archives: goa

ఇఫి వేడుకలో ఆర్‌ఆర్‌ఆర్‌, అఖండ సినిమాల ప్రదర్శన

గోవాలో వచ్చే నెల 20 నుంచి 28 వరకు 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా జరగనుంది. ఇందులో మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్‌లో తెలుగు సినిమాల ప్రదర్శన జరగనుంది. వాటిలో రాజమౌళి దర్శకత్వలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌, బాలకృష్ణ నటించిన అఖండ ప్రదర్శిస్తారు. ఇవి కాకుండా మరో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఎంపికయ్యాయి. వీటిలో తెలుగులో కండ్రేగుల ప్రవీణ్ …

Read More »

సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం

గోవా రాష్ట్ర ముఖ్య మంత్రిగా ప్రమోద్ సావంత్ ఈ రోజు సోమవారం  ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, హర్యానా సీఎం ఖట్టర్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తదితరులు హాజరయ్యారు. గోవా రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ప్రమోద్ సావంత్ కు ఇది రెండోసారి కావడం గమనార్హం . గతంలో అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న  మనోహర్ …

Read More »

గోవాలో సంచలన ఎన్నికల ఫలితాలు

గోవా ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు. అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్ 5 చోట్ల లీడింగ్లో ఉంది. దీంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడటం ఖాయంగా కన్పిస్తోంది. ఇదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ కీలకంగా మారనుంది. దీన్ని ముందే గ్రహించిన తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ రెండ్రోజుల క్రితమే …

Read More »

ఇంట్రెస్టింగ్‌గా ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్‌..ఎక్క‌డ ఏ పార్టీ?

దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల సంగ్రామం ముగిసింది. నేటితో చివ‌రి ద‌శ పోలింగ్ పూర్త‌యింది. మార్చి 10న ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. పిబ్ర‌వ‌రి 10న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపుర్‌, గోవా రాష్ట్రాల్లో ప్రారంభ‌మైన ఎన్నిక‌లు నేటితో ముగిశాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌ను ప్ర‌క‌టించాయి. మ్యాట్రిజ్‌,పీమార్క్‌, టైమ్స్ నౌ-వీటో,పోల్‌స్ట్రాట్‌, ఆత్మ‌సాక్షి, సీఎన్ఎన్-న్యూస్ 18, జ‌న్‌కీ బాత్‌-ఇండియా న్యూస్ త‌దిత‌ర సంస్థ‌లు …

Read More »

గోవా బీజేపీకి షాక్

గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీని వీడారు. తాను ఆశించిన నియోజకవర్గం టికెట్ కేటాయించకపోవడంతో అలకబూనారు. పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడనున్నట్లు వెల్లడించారు. తన తండ్రి పోటీ చేసిన పనాజీ నియోజకవర్గాన్ని సెంటిమెంట్గా భావించి.. అక్కడ నుంచే పోటీ చేస్తున్నట్లు ఉత్పల్ పారికర్ తెలిపారు.

Read More »

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ పొత్తు

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీలో భాగమైన ఆ పార్టీలు కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ముందుకెళ్తున్నాయి. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని శివసేన కోరగా, కాంగ్రెస్ నిరాకరించినట్లు సమాచారం. తమతో జట్టుకట్టకపోవటం కాంగ్రెస్ దురదృష్టమని, గోవా ఎన్నికల్లో తమ బలాన్ని చూపుతామని శివసేన నేత సంజయ్ వ్యాఖ్యానించారు.

Read More »

రేపు గోవాకు ప్రధాని నరేందర్ మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రేపు గోవాకు వెళ్ల‌నున్నారు. గోవాలో జ‌రుగ‌నున్న గోవా లిబ‌రేష‌న్ డే ఉత్స‌వాలకు ఆయ‌న హాజ‌రుకానున్నారు. గోవాలోని డాక్ట‌ర్ శ్యామ ప్ర‌సాద్ ముఖ‌ర్జి స్టేడియంలో గోవా లిబ‌రేష‌న్ డే సంబ‌రాలు జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా భార‌త భూభాగాలైన‌ గోవా, డామ‌న్ అండ్‌ డ‌య్యూ ప్రాంతాల విముక్తి కోసం పోరాడిన వారిని, 1961లో ఆప‌రేష‌న్ విజ‌య్‌లో పాల్గొన్న‌వారిని ప్ర‌ధాని మోదీ స‌త్క‌రించ‌నున్నారు. భార‌త‌దేశానికి 1947లో స్వాతంత్ర్యం వ‌చ్చినా గోవా, డామ‌న్ …

Read More »

సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం

గోవా ప్రచార సభలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం కురిపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను గెలిపిస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించారు. అలాగే గృహ ఆధార్ స్కీం కింద ఇస్తున్న రూ.1500లను రూ.2500కు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికార పథకంగా నిలుస్తుందని కేజీవాల్ అన్నారు.

Read More »

Big Breaking News- డ్రగ్స్ కేసులో స్టార్ హీరో కొడుకు

arya

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ చిక్కుల్లో ప‌డ్డాడు. ముంబై తీరంలోని క్రూజ్ షిప్‌లో జ‌రిగిన రేవ్ పార్టీ( Rave Party )కి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అత‌న్ని ప్ర‌శ్నిస్తోంది. శ‌నివారం రాత్రి ఈ క్రూజ్ షిప్‌లో జ‌రుగుతున్న రేవ్ పార్టీపై అధికారులు దాడి చేశారు. అయితే షారుక్ త‌న‌యుడు ఆర్య‌న్‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి కేసు న‌మోదు కాలేదు. అత‌న్ని అరెస్ట్ …

Read More »

గోవాలో శ్రీముఖి ర‌చ్చ

బుల్లితెర యాంక‌ర్ శ్రీముఖి ప్ర‌స్తుతం గోవాలో ర‌చ్చ చేస్తుంది. త‌న ఫ్రెండ్స్ యాంక‌ర్ విష్ణు ప్రియ, ఆర్జే చైతూతో పాటు ప‌లువురు స్నేహితుల‌తో క‌లిసి గోవాలోని కోలా బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంది. అక్క‌డ వీడియో‌లు, ఫొటోలు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అవి ఫుల్ వైర‌ల్ అవుతున్నాయి . యాంక‌ర్ విష్ణు ప్రియతో కలిసి కోలా బీచ్ వద్ద తీసుకున్న సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat