సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్‌లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా చిత్ర బృందం మేకింగ్ గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకుంది. వీడియోలో సూపర్ స్టార్ రజినీకాంత్ అదిరిపోయే లుక్ లో కనిపించారు.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని …
Read More »