ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని సాయి నివాస్ గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా అక్కడే పనిచేస్తోన్న ఓ ఉద్యోగి సీక్రెట్‌గా ఫొటోలు, వీడియోలు తీశాడు. గుర్తించిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆ ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోలేని ఆగ్రహించిన అమ్మాయిలు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేశారు. అనంతరం జరిగిందతా మీడియాకు చెప్పారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని …
Read More »ట్రిపుల్ ఐటీ అమ్మాయిల హాస్టల్లో మంచం కింద అబ్బాయి..6 మంది విద్యార్థినులు సస్పెండ్
ఆంధ్రప్రదేశ్ లోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. అమ్మాయిల హాస్టల్లో మంచం కింద ఓ అబ్బాయి దాక్కుని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో కొన్ని రోజులుగా ‘ఫెస్ట్’ నిర్వహిస్తున్నారు. అందరూ ఆ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఈ క్రమంలో అదే ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్నఅబ్బాయి ..అమ్మాయి హాస్టల్‌లోకి ప్రవేశించాడు. ఒక రోజు మొత్తం అదే హాస్టల్లో ఉన్నట్టు తెలిసింది. హాస్టల్లో అబ్బాయి దూరిన …
Read More »ఏపీలో దారుణం..బాలికల వసతి గృహంలో ఏం జరుగుతుందో తెలుసా..!
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం సాంఘీక సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న వసతి గృహంలోని బాలికల దీనస్థితిని చూసి విజిలెన్స్ డీఎస్పీ ఎం రజని చలించిపోయారు. బాలికలు స్నానం చేయాడానికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో వార్డెన్ తీరుపై ఆమె మండిపడ్డారు. 126 మంది బాలికలకు కేవలం నాలుగు లీటర్ల పాలతోనే సరిపెడుతున్నారని, హాస్టల్‌లో చిన్నారులు అనారోగ్యం పాలైనా …
Read More »నలుగురు అబ్బాయిలు… మద్యం మత్తులో అమ్మాయిలు హాస్టల్ లోకి వచ్చి
ఈ మద్య మరి దారుణంగా అబ్బాయిల మద్యం తాగి రచ్చ రచ్చ చేస్తున్నారు. పీకల దాకా మద్యం తాగిన నలుగురు కళాశాల విద్యార్థులు…మద్యం మత్తులో కాలేజీ అమ్మాయిల హాస్టల్ లోకి వచ్చిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. నలుగురు విద్యార్థులు మద్యం తాగి ఢిల్లీలోని శ్రీగురు తేజ్ బహదూర్ ఖల్సా కళాశాల బాలికల హాస్టల్ లోకి వచ్చారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోబోగా వారితో ఘర్షణ …
Read More »