వివాహ శుభకార్యంలో ఉల్లిపాయలు బహుమతిగా మారాయి. కర్ణాటకలోని బాగల్‌కోటెలో జరిగిన ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు ఉల్లిగడ్డలను ఓ గంపలో వేసి పెళ్లి గిఫ్ట్ గా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో కీలో ఉల్లి ధర రూ.200కు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ధరలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, తాము ఉల్లిగడ్డలను అంతగా …
Read More »