చేతిని పూర్తి స్థాయిలో కదిలించలేని సువర్ణ 16 ఏళ్లుగా ఫ్లోరోసిస్ తో పోరాడుతూ చిత్రలేఖనం పై మక్కువతో వేసిన చిత్రాలను NRI జలగం సుధీర్ , బ్రాండ్ తెలంగాణ (తెలంగాణ హస్త , చేనేత , మరియు ఇతర కళాకారులకు చేయూత అందించే పేజీ ) NRI ల చే స్థాపించబడిన పేస్ బుక్ పేజీ వారి దృష్టికి తీసుకెళ్లగా వారు సువర్ణ గీసిన చిత్రాలను ఆన్లైన్ లో వేలం …
Read More »కోటి రూపాయలు విలువ చేసే..ఎన్టీఆర్‌కు ..కల్యాణ్ రామ్ సర్‌ప్రైజ్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సోదరుడు కల్యాణ్ రామ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. మే 20న ఎన్టీఆర్ తన 35వ పుట్టినరోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కల్యాణ్.. ఎన్టీఆర్‌కు విలువైన కానుకతో సర్‌ప్రైజ్ ఇచ్చారు. కోటి రూపాయలు విలువ చేసే రిచర్డ్ మిల్ అనే స్విస్ కంపెనీ చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్‌కు చేతి గడియారాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ వాచ్‌ను …
Read More »చంద్రబాబా మజాకా ..ఒక్కొక్కరికి 15నుండి20 లక్షల వరకు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తనకు లాభం చేకూర్చిన వారికి ..రాజకీయల్లో గెలుపుకు సహకరించిన వారికి ఏవిధంగా అండగా ఉంటాడో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ,టీడీపీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతాల్లో ఉన్న తన అనుచవర్గం ,పార్టీ శ్రేణుల ఆస్తులను బట్టే అర్ధమవుతుందని రాజకీయ వర్గాలు అంటుంటాయి. తాజాగా గత …
Read More »వైఎస్ జగన్ కు ఓ చిన్నారి అరుదైన గిఫ్ట్.. ప్రేమతో ముద్దు..!
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 94 రోజులుకు పైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలలో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం తిమ్మపాలేం నుండి ప్రారంభించిన జగన్ కనిగిరి నియోజకవర్గం పెద్దఅలవలపాడు 94వ రోజు పాదయాత్రను ముగించారు. అయితే ఈ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న …
Read More »వైఎస్ జగన్ కొత్త బైక్…ప్రత్యేకత ఏంటో తెలుసా..?
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు ఓ అభిమాని వినూత్నమైన కానుక అందచేశాడు. సోమవారం కార్పొరేటర్ శివ ప్రత్యేకంగా చెక్క (ఉడ్)తో చేసిన బైక్‌ను కానుక ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ …ఆ బైక్ ఎక్కి కొద్దిసేపు కూర్చొన్నారు. . ఇక …
Read More »అక్కకు బైక్ కొనాలనే ఆ తమ్ముడి కల… సూపర్
అక్కా తముళ్ల మధ్య ప్రేమ అమూల్యమైంది. అమ్మ తర్వాత అమ్మలా లాలించే అక్క కోసం ఎంతటి త్యాగం చేయడానికైనా తమ్ముడెప్పుడూ సిద్ధమే. దీపావళి కానుకగా తనకెంతో ఇష్టమైన సోదరి కోసం 13 ఏళ్ల ఓ తమ్ముడు ఓ బైక్ కొనిచ్చాడు. అది కూడా తాను దాచుకున్న చిల్లర డబ్బులతో కావడం విశేషం. అక్కకు ప్రేమతో తమ్ముడు చిల్లర సంచులు మోసుకెళ్లి మరీ షోరూంలో బండి కోసం డబ్బులు చెల్లించాడు. ఈ …
Read More »