అధికారంలో ఉంటే చాలు తాము ఏం చేసినా చెల్లుతుంది ఎవరు పిలిచినా వస్తారు అనే భ్రమ నుంచి బయటికి వచ్చేలా ప్రకాశం జిల్లాలోని ఒక గ్రామం ఓటర్లు వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలంలోని బొల్లుపల్లి గ్రామం వేదికగా అధికార పార్టీ ఎమెల్యేకు జరిగిన పరాభవం ప్రజల మనోగతానికి అడ్డం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. టిడిపి అధిష్టానం చేపట్టిన ఆపరేషన్ లీడర్ కార్యక్రమంలో భాగంగా …
Read More »టీడీపీ ఎమ్మెల్యేను.. టిడిపి కార్యకర్తే నిలదీయడానికి కారణం కూడా అదే
రాజకీయాల్లో ఫిరాయింపులు స్వప్రయోజనాల కోసం చేసినప్పుడు వాటి ఫలితం విమర్శల రూపంలోనే కాదు అనుభవపూర్వకంగా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమెల్యే అశోక్ రెడ్డికి తెలిసి వచ్చింది. ఇంటింటికి టిడిపి ప్రోగ్రాం పేరుతో అధికార పార్టీ ఎంతో ఆర్భాటంగా జరుపుతున్న కార్యక్రమంలో ఈయన కూడా పాల్గొంటున్నారు. అందులో భాగంగా రాచర్ల మండలం అనుమనపల్లె అనే గ్రామానికి వెళ్లారు. యధావిదిగానే టిడిపి గురించి భజన చేస్తూ చేయని అభివృద్ధి …
Read More »