జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి .. దాదాపు ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గులాం నబీ అజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు పూనుకున్నారు. దీనికి సంబంధించిన పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆజాద్ ఈ రోజు సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నది. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ …
Read More »కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. మాజీ సీఎం గుడ్ బై
కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి.. తాజాగా ఆ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నేత.. ముఖ్యమంత్రిగా పని చేసిన అత్యంత అనుభవం ఉన్న గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన ఈరోజు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ సీఎం ఆజాద్.. పార్టీకి చెందిన అన్ని పోస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అయిదు పేజీల …
Read More »కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
దాదాపు నూట ముప్పై ఏడేండ్లు ఉన్న పార్టీ… స్వతంత్ర భారతాన్ని అతి ఎక్కువ కాలం పాలించిన ఏకైక పార్టీ … ఈ దేశానికి ఎంతో మంది ప్రధానులను.. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను అందించిన పార్టీ.. అదే కాంగ్రెస్ పార్టీ.. అంతటి ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు మరీ దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ స్టీరింగ్ …
Read More »