గ్రేటర్ హైదరాబాద్ లో హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట సెవెంత్ డే చర్చిలో పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలను క్రిస్టియన్స్ కు కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని పండుగల లాగానే క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్స్ కు క్రిస్మస్ కానుకలను (దుస్తులను ) ప్రభుత్వం అందజేయడం జరుగుతుందన్నారు. పేదల …
Read More »తీవ్ర విషాదంలో మెగా హీరోలు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగా హీరోలు తీవ్ర విషాదంలో ఉన్నారు. వీరితో పాటుగా మెగా అభిమానులందరూ కూడా ఈ రోజు తీవ్ర విషాదానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహమ్మద్ చనిపోవడంతో మెగా హీరోలు.. మెగా అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,అల్లు శిరిష్, సాయిధరమ్ తేజ్ నూర్ ఆత్మకు …
Read More »మంత్రి కేటీఆర్ తో కపిల్ దేవ్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు కపిల్ దేవ్ ఈ రోజు సోమవారం ఉదయం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జీహెచ్‌ఎంసీ ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి కేటీఆర్‌తో కపిల్ దేవ్ చర్చించారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు పలువురు …
Read More »గ్రేటర్లో అమ్మాయిలూ జాగ్రత్త
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. అయితే సమ్మె ప్రభావం కన్పించకుండా ఇటు ఆర్టీసీ యజమాన్యం,ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసిన.. ఎన్ని చర్యలు తీసుకున్న కానీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మాత్రం అక్కడక్కడ ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులతో పాటు స్కూళ్లకు,కాలేజీలకెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా బస్సు అందక నగరంలో …
Read More »దేశంలోనే హైదరాబాద్ కు రెండో స్థానం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మరో ఖ్యాతి నొందింది. నగరంలో ప్రజలకు నల్లాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజు విడిచి రోజు స్వచ్చమైన తాగునీరు అందిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ తాగునీరు భేష్ అని తేలింది. మొత్తం పది శాంపిళ్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సేకరించగా తొమ్మిది శాంపిళ్లల్లో హైదరాబాద్ తాగునీరు బెస్ట్ …
Read More »జీహెచ్ఎంసీ మరో సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పోరేషన్ మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. నగర సుందరీకరణలో భాగంగా నగర సుందరీకరణకు విఘాతం కల్గించేవిధంగా పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహారించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నగరంలో అనాధికారకంగా ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా ఫ్లెక్సీలు,బ్యానర్లు,హోర్డింగులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. అనుమతుల్లేని ఒక్కో బ్యానర్ కు ,ఫ్లెక్సీకి రూ.5వేలు,వాల్ పోస్టర్ కు …
Read More »నెరవేరనున్న పేదవాడి సొంతింటి కల
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలని.. ప్రతి ఒక్కరూ సొంతింటిని కలిగి ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యుత్తమ పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రంలోని పేదవారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వనున్నది. అందులో భాగంగా మొత్తం రూ.6,992 కోట్లతో 1.35 లక్షల రెండు పడకల గదుల ఇండ్లను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …
Read More »బయో డైవర్సిటీ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మోహిదీపట్నం నుంచి ఖాజాగూడ మార్గం మధ్య రూ.69.47 కోట్లతో మొత్తం 990 మీటర్ల పొడవు నిర్మించిన బయో డైవర్సిటీ సెకండ్ లెవర్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,మేయర్ బొంతు రామ్మోహాన్ తో …
Read More »మెట్రో ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల కోసం తొలిసారిగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద అద్దెకు కార్లు,బైకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా డ్రైవజీ ఇండియా ట్రావెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ కాంట్రాక్టు ఏడాది పాటు ఉంటుందని అధికారులు వివరించారు. న్యూ ఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవిన్యూ స్కీమ్ …
Read More »హైదరాబాద్ లో రెండో రోజు కూడా భారీ వర్షం
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు కూడా భారీ వర్షం కురుస్తుంది. నిన్నటి నుండి జంట నగరాలైన హైదరాబాద్ ,సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ”గ్రేటర్ హైదరాబాద్ లో మరో గంట సేపు భారీ వర్షం కురుస్తుంది. రానున్న రెండు …
Read More »