ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2018 ప్రత్యేక పురస్కారాన్ని ఇవాళ ఇండోర్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ది, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ రవికిరణ్‌లు కూడా ఈ అవార్డును అందుకున్నవారిలో ఉన్నారు. …
Read More »నాలాలపై అక్రమ కట్టడాలను వెంటనే తొలగించండి..మంత్రి కేటీఆర్ ఆదేశం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నాలాల పూడిక పనులు మరింత ముమ్మరం చేయడంతో పాటు పురాతన శిథిల భవనాలు, నాలాలపై అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంలో రోడ్డు నిర్మాణ పనులు, నాలాల పూడిక పనులు, శిథిల భవనాల తొలగింపు, జవహర్‌నగర్ డంప్‌యార్డ్ క్యాపింగ్ పనులపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ, జలమండలి, హైదరాబాద్ రోడ్ …
Read More »జీహెచ్ఎంసీ వర్షాకాల సన్నద్ధతపై మంత్రి కేటీఆర్ సమీక్ష
రానున్న వర్షకాలం నేపథ్యంలో నగరంలో ఏదురయ్యే అన్ని పరిస్ధితులకు సర్వం సన్నద్దంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జియచ్ యంసి అధికారులను అదేశించారు. ఈ రోజు జరిగిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో మంత్రి వర్షకాల సంసిద్దత పైన నగర మేయర్ బొంతు రామ్మోహాన్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిన్నటి భారీ వర్షాలకు ఏదురైన పరిస్ధితులు, వాటిని ఏదుర్కోన్న తీరుపైన అధికారులు మంత్రికి వివరాలు అందించారు. ముఖ్యంగా …
Read More »ఎంఎంటీఎస్, మెట్రోరైలుపై మంత్రి కేటీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం ఎంఎంటీఎస్ రెండవ దశ పనులపై మంత్రికేటీఆర్ బేగంపేటలోని మెట్రోరైలు భవన్ లో సమీక్ష జరిపారు. నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జీహెచ్ఎంసీకి, రైల్వే శాఖతో ఉన్న పెండింగ్ అంశాలపైన చర్చించారు. ఎంఎంటీఎస్ రెండవ దశ పనులతోపాటు రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలపై ప్రధానంగా చర్చ జరిగింది. దీంతోపాటు చర్లపల్లి రైల్వే టర్మినల్, నాగులపల్లిలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్ పైన కూడా …
Read More »జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ..కీలక సూచనలు చేసిన మంత్రి
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సమర్ధవంతంగా రోడ్లను నిర్వహించేందుకు ఏన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పురపాలక శాఖామంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని రోడ్ల నిర్వహణ, మరమత్తుల కోసం జీహెచ్ఎంసీకి ప్రతి నెల ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నదని, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు ఏదురుకాకుండా చూడాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈరోజు జలమండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్చార్డీసీ, ఇంజరీంగ్ …
Read More »