తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 సవరణలు తీసుకువస్తున్నట్లు ఈ రోజు మంగళ వారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 50 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ.. 10 శాతం బడ్జెట్‌ను పచ్చదనం కోసం కేటాయిస్తూ రెండవ చట్ట సవరణ.. అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచుతూ మూడవ చట్ట సవరణ తెచ్చమన్నారు.. జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్ …
Read More »మళ్లీ గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ కే..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కిరీటం మళ్లీ టీఆర్‌ఎ్‌సకే దక్కుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీకి సానుకూల వాతావరణం ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ ప్రగతి భవన్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జిలుగా ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జీహెచ్‌ఎంసీకి చెందిన 150 డివిజన్లలో …
Read More »