తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్) సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కృతజ్ఞతలు తెలిపారు.జీఈఎస్ సదస్సు ముగింపు సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు .. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. జీఈఎస్ విజయవంతం కావడంలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించిందని మంత్రి కొనియాడారు. ఈ సదస్సులో మూడు రోజుల పాటు 53 డిస్కసన్లలో …
Read More »సీఎం కేసీఆర్ హర్షం..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్), మెట్రో రైల్ ప్రారంభోత్సవం కార్యక్రమాలు విజయవంతమవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జీఈఎస్ తరువాత ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగిందని సీఎం అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తల గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ కేంద్రం నుంచి సందేశం వచ్చిందని …
Read More »అమెరికాలో ఇవాంకతో కేటీఆర్ భేటీ..ఎప్పుడంటే !
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగంలో అత్యంత ఘనంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించడం పట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ సంతోషాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు 2018 ఫిబ్రవరిలో ఇవాంక ట్రంప్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. తన ప్రసంగంలోనూ దీనినే ఆమె పేర్కొన్నారు. జీఈఎస్‌లో భేటీ …
Read More »గోల్కొండ కోటలో అమెరిక నెలవంక..!
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో(GES) పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంక ట్రంప్ గోల్కొండ కోటను ఇవాళ (బుధవారం) సందర్శించారు. భారీ భద్రత మధ్య మధ్యాహ్నం 3 గంటల సమయంలో గోల్కొండ కోటకు వచ్చిన ఆమె.. 40 నిమిషాలు కోట అంతా తిరిగారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. హైదరాబాద్, గోల్కొండకోట ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శించిన డాక్యుమెటరీని చూశారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక …
Read More »జీఈఎస్ సదస్సు.. మొత్తం ప్రపంచాన్నేఆకట్టుకున్నకేటీఆర్..! వీడియో
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ( జీఈఎస్) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. అర్థవంతంగా, అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా ప్రసంగించారు. హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న జీఈఎస్‌లో రెండో రోజు మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు అనే అంశంపై జరిగిన ప్లీనరీకి కేటీఆర్ మాడరేటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా తన మాటలు, …
Read More »త్వరలో అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్
రెండవ రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ఇవాళ ప్లీనరీ జరిగింది. దానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమన్వయకర్త (మోడరేటర్)గా వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లు ఉన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ … దక్షిణాసియాలోనే తొలిసారి హైదరాబాద్‌లో ప్రపంచ …
Read More »తెలంగాణలో స్టార్టప్ వాతావరణం అద్భుతం..కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఈ రోజు మంగళవారం ప్రారంభమైన జీఈఎస్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. భారత ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్‌తో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సాదరంగా స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని 5 …
Read More »