రష్యా, జర్మనీతోపాటు చైనాలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చైనాలోని అత్యధిక రాష్ట్రాల్లో వందలమంది కరోనాబారిన పడ్డారు. ఇక తొలికేసు వెలుగుచూసిన వుహాన్ నగరంలో గతంలో కంటే ఇప్పుడే అధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తోంది. మరోవైపు రష్యాలో నిత్యం 1,100కు పైగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
Read More »ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు
ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. 1980 తర్వాత ఒలింపిక్స్ పతకాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత పతకం గెలువడం ఇదే తొలిసారి. బుధవారం జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్ 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 సంవత్సరాల సుధీర్ఘ …
Read More »తెలంగాణ విధానాలపై ప్రసంగించండి..మంత్రికేటీఆర్‌కు జర్మనీ ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వ విధానాలపై ప్రపంచ దేశాలకు చెందని వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో అంతర్జాతీయ సంస్థ నుంచి మంత్రి కే.తారకరామారావుకు ఆహ్వానం లభించింది. జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ ఆసోసియేషన్ 98వ సమావేశానికి హాజరుకావాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. జర్మనీలోని హంబర్గ్ లో మార్చ్ 2 వ తేదిన జరగనున్న ఈ సమావేశానికి వచ్చి తెలంగాణలో ఉన్న అపార వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించాలని కోరింది. …
Read More »