తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల రాక కొనసాగుతోంది. టీఎస్‌ఐపాస్‌తో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా తాజాగా ఫ్రెంచ్ దేశానికి ప్రముఖ కంపెనీ జార్జ్స్ మొనిన్ సాస్ తమ యూనిట్‌ను స్థాపించడానికి ముందుకు వచ్చింది. రూ.100కోట్లతో తమ యూనిట్ స్థాపించనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 200 మందికి ఉపాధి అవకావాలు లభించనున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ …
Read More »