యువదర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా పీడీఎస్యూ నాయకుడు జార్జిరెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను సాధించి హిట్ ను అందుకుంది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ మూవీకి మంచి ప్లస్. తాజాగా ఈ చిత్రం నుండి డిలీట్ చేసిన ఒక పాట వైరల్ అవుతుంది. తెలంగాణ సాహిత్యంతో రూపొందించిన ‘మసక మసక మబ్బులెంత జాజి మొగులాలి’ …
Read More »