ఆయన మాజీ సీఎం.. వందేళ్ల చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీకి చెందిన మోస్ట్ సీనియర నేత. అయితేనేమి ఎప్పుడో పదేండ్ల కిందట జరిగిన ఒక సంఘటనలో ఇప్పుడు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది కోర్టు. అసలు విషయానికి వస్తే మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్ కు ఇండోర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఎప్పుడో పదేండ్ల కిందట దిగ్విజయ్ సింగ్ …
Read More »ఏపీలో మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నందుకు సంతోషం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆమె మాట్లాడుతూ… గతంలో కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్‌గా పనిచేశానని తెలిపారు. నేడు …
Read More »విషయం తెలిసిన కొద్ది గంటల్లోపే చర్యలు తీసుకున్న జగన్.. అదే స్థానంలో చంద్రబాబు ఉంటే
తాజాగా తెలంగాణ ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీకిగానీ, వ్యక్తికిగానీ అధికారికంగా మద్దతివ్వలేదు. కానీ పార్టీ అభిమానులు వ్యక్తిగతంగా తమకు నచ్చిన పార్టీలను ప్రోత్సమించుకున్నారు. ఎవ్వరీ అధికారికంగా మద్దతివ్వమని వైసీపీ ప్రకటించింది. ఇందులో ఏ మార్పు లేదు. మా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎవరికి ఓటు వేయాలన్న అంశంపై వైసీపీ ఓటర్లు ఆత్మసాక్షి మేరకు ఈ నిర్ణయాన్ని వదిలేసింది. అయితే ఓటర్లకు …
Read More »