పరశురామ్…గీతాగోవిందం సినిమాతో ఒక వెలుగు వెలిగిన దర్శకుడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించగా ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ దర్శకుడు ప్రస్తుతం మహేష్ తో సినిమా తియ్యాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోపక్క అక్కినేని అఖిల్ తో తర్వాత ప్రాజెక్ట్ చేయనున్నాడు. అయినప్పటికీ ఇంకా మహేష్ వెనకాలే తిరుగుతున్నాడని తెలుస్తుంది. మహేష్ కు కధ …
Read More »బాలీవుడ్ కి బిగ్ షాకిచ్చిన గీతగోవిందం కలెక్షన్లు..!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ.గతంలో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ గతిని మార్చి ట్రెండ్ సెట్ చేశాడు.. తాజాగా విడుదలైన గీత గోవిందం మూవీతో ఇండస్ట్రీలో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను దక్కించుకుంటూ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. అందులో …
Read More »