నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. బరువు తగ్గేందుకు సహాయపడతాయి చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉంచుతుంది. వెంట్రుకలను ఆరోగ్యంగా చేస్తుంది వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా కాపాడుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది ఉదయాన్నే నెయ్యి తీసుకుంటే మలబద్ధకం ఉండదు రోజూ ఒకటి లేదా రెండు టీ స్పూన్లు తీసుకోండి
Read More »రోజు పెరుగు తింటే ఏమవుతుందంటే.
పెరుగు ఇది అంటే ఇష్టపడనివాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో..?. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. అయితే పెరుగు తింటే లాభాలు ఏమిటో తెలుసుకుందామా..! ప్రతి రోజు పెరుగు తింటే జీర్ణసమస్యలు ఉండవు. మనకు ఒకవేళ గ్యాస్,అసిడిటీని అరికడుతుంది.మలబద్ధకం,కడుపులో మంట ఉంటే తగ్గుతాయి. అధిక బరువున్నవాళ్లు తగ్గుతారు. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్న తరుణంలో గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.రక్తసరఫరా మెరుగుపడుతుంది. మనకు క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటుంది.మనిషికి రోగనిరోధక …
Read More »