మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో నోరువిప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.మణిపూర్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న,జరుగుతున్న నేరాలు,ఘోరాలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్థిర,అసహజ పరిస్థితుల పట్ల యావత్ దేశం విస్తుపోతున్నదని ఆవేదన చెందారు.మహిళల్ని నగ్నంగా ఊరేగించడం,యువకులను …
Read More »బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశాలకు అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఖమ్మం,మధిర, పాలేరు నియోజకవర్గాల స్థాయి ప్రతినిధుల సమావేశాలకు అతిథిగా హాజరయ్యారు.ఖమ్మంలో మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వాన ఏర్పాటైన సమావేశంలో లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం,నగర మేయర్ నీరజ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అటుతర్వాత రవిచంద్ర మధిర సమావేశానికి హాజరయ్యారు, …
Read More »మంత్రి గంగుల.. టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజుకు సీబీఐ నోటీసులు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కి సీబీఐ నోటీసులు పంపింది. ఇటీవల తాను సీబీఐ ఆఫీసరనంతూ శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన పలు మోసాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలంతూ సీబీఐ అధికారులు 160CRPC కింద నోటీసులు పంపించారు . మంత్రి గంగుల కమలాకర్ కు ఆయన నివాసమైన కరీంనగర్ లో ఇవ్వగా.. గాయత్రి రవికి హైదరాబాద్ …
Read More »టీఆర్‌ఎస్ ఎంపీగా గాయత్రి రవి ప్రమాణస్వీకారం
టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ సచివాలయంలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి కడియం శ్రీవారి, టీఆర్ఎస్ నేతలు గాయత్రి రవికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలన్నీ అమలయ్యేవరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం ఆపేది లేదన్నారు. తెలంగాణపై …
Read More »రేపే గాయత్రి రవి ఎంపీగా ప్రమాణ స్వీకారం
TRS తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఆయన చేత రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ప్రమాణం చేయిస్తారు. ఈ నేపథ్యంలో గాయత్రి రవి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతోపాటు ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు కూడా దేశ రాజధానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, …
Read More »టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక ఏకగ్రీవం
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. బండ ప్రకాష్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రవిచంద్రను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజ్యసభ స్థానం గెలుపొందేందుకు పూర్తిస్థాయిలో మెజార్టీ టీఆర్‌ఎస్ పార్టీకి ఉంది. దీంతో మిగతా పార్టీలు అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర ఒక్కరే నామినేషన్ వేయడంతో …
Read More »రాజ్యసభ TRS అభ్యర్ధిగా రవిచంద్ర నామినేషన్ దాఖలు
తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. గురువారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరైయ్యారు. అభ్యర్ధి వద్దిరాజు రవిచంద్రకు మంత్రి …
Read More »ఎమ్మెల్సీ కవిత కు గాయత్రి రవి అభినందనలు
నిజామాబాద్ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అభినందించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలో గాయత్రి రవి కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా శాసనమండలి లో బలమైన నాయకురాలికి అవకాశం లభించిందని రవి అన్నారు.
Read More »