తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. కేవలం మూడు ఏండ్లలోనే కాళేశ్వరాన్ని నిర్మించి యావత్ దేశాన్ని తెలంగాణ వైపు తిప్పుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో కాళేశ్వర జలాలు మానేరు దిశగా పరుగులెడుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన నంది,గాయత్రి పంపు హౌస్ లలో ఆరు మోటర్ల ద్వారా ఎత్తిపోతలు జరుగుతున్నాయి. ఎల్లంపల్లి జలశయం నుంచి నిన్న శుక్రవారం …
Read More »వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు
వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు. అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫైరయ్యారు. గాయత్రి చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు మోహన్‌బాబు చంద్రబాబును ఇన్‌డైరెక్ట్‌గా ఏకి పారేశారు. see also : కన్నతల్లి లాంటి పార్టీను మోసం చేస్తారా అని ఎదురుతిరిగిన మహిళలు.. అయితే, ముక్కు సూటి తనానికి మంచు మోహన్‌బాబు మారుపేరన్న విషయం అందరికీ తెలిసిందే. …
Read More »‘ఒకడేమో..అది అంటాడు..ఇంకొకడేమో ఇది అనే మోహన్ బాబు పలికిన డైలాగ్స్ హల్ చల్
తాజాగా విడుదలైన ‘గాయత్రి’ సినిమాలో మోహన్ బాబు పలికిన డైలాగ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘ఒకడేమో బీకామ్‌లో ఫిజిక్స్ చదివానంటాడు.. ఇంకొకడేమో నా పెన్షన్ తీసుకుంటున్నావ్, నా రోడ్ల మీద నడుస్తున్నావ్, ఓటు నాకే వేయాలంటాడు, ఇంకోడేమో సార్వభౌమాధికారం అని పలకలేక భౌభౌఅంటాడు..’ అంటూ టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకునే మోహన్ బాబు తన సినిమాలో ఈ డైలాగ్ పెట్టించారనే ప్రచారం గట్టిగా …
Read More »ఈ సారి మోహన్ బాబు పై పడిన కత్తి ..
టాలీవుడ్ స్టార్ హీరో ,విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు దాదాపు 3ఏళ్ళ తర్వాత ప్రధాన పాత్రలో నటించగా లేటెస్ట్ గా వచ్చిన మూవీ “గాయత్రి “.ఈ మూవీలో మోహన్ బాబుతో సహా ఆయన తనయుడు మంచు విష్ణు ,శ్రియ ప్రధాన పాత్రదారులుగా నటించారు.భారీ స్థాయిలో ఈ రోజు శుక్రవారం గాయత్రి మూవీ విడుదల అయింది. ఈ మూవీ రివ్యూపై ప్రముఖ తెలుగు సినిమా క్రిటిక్ కత్తి మహేష్ సంచలనాత్మక …
Read More »