బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా అహింసా మార్గంలో గొప్ప పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీకి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన సహచర ఎంపీలతో కలిసి ఘన నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి బుధవారం రాజ్యసభ సభ్యులు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,సహచర ఎంపీలు దీవకొండ దామోదర్ రావు,బండి పార్థసారథి రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్,మాలోతు కవిత,పసునూరి దయాకర్,మన్నె శ్రీనివాస్ రెడ్డి, బోర్లకుంట …
Read More »