ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ అయిన NDTV ను దక్కించుకున్నరు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్.. ఇప్పటికే 29% వాటాను దక్కించుకున్న అదానీ గ్రూప్ మరో ఇరవై ఆరు శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.493కోట్లను భారీ ఆఫర్ ను జారీ చేసింది. ఈ ఆఫర్ విజయవంతమైతే NDTV లో అదానీ వాటా యాబై ఐదు శాతం కు చేరింది. NDTV ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్ పీఆర్ హోల్డింగ్ లో …
Read More »అదానీ సంచలన నిర్ణయం
టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పొల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని నిర్థారిస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read More »ముఖేష్ అంబానీకి షాకిచ్చిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ
ప్రముఖ వ్యాపార వేత్త అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరులు జాబితాలో 6వ స్థానానికి చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 65,091 కోట్లను చేరుకుంది.. దీంతో 118 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆయన ఈ స్థానానికి చేరుకున్నట్లు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ తెలిపింది. అటు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలోనూ అదానీ 6వ స్థానంలో ఉండగా.. రిలయన్స్ …
Read More »అంబానీ,అదానీల గురించి షాకింగ్ న్యూస్
ముఖేష్ అంబానీ ,గౌతమ్ అదానీ ఈ రెండు పేర్లు తెలియని భారతీయుడు ఎవరుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా వీరిద్దరి హావా ప్రస్తుతం దేశంలో నడుస్తుంది. ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి వీరిద్దరికే అప్పజెబుతుంది అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే వీరిద్దరి సంపద విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ప్రపంచమంతా.. ఆర్థిక వ్యవస్థ …
Read More »గౌతమ్ అదానీ ఖాతాలో మరో మైలురాయి
ఇప్పటికే ఇండియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ అదానీ మరో మైలురాయి అందుకున్నారు. 90.1 బిలియన్ డాలర్లతో అదానీ.. ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే కుబేరుడిగా నిలిచారని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పదో స్థానంలో ఉన్నారు. 2008లో ఈయన సంపద 9.3 బిలియన్ డాలర్లుగా ఉండేది. పోర్టులు, పవర్ జనరేషన్, సోలార్ పవర్, వంటనూనెలు, రియల్ ఎస్టేట్, బొగ్గు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తోంది అదానీ గ్రూప్.
Read More »