ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఆరోసారి జలాశయం మూడు రేడియల్ క్రస్ట్ గేట్లను సుమారు పది అడుగుల మేరకు తెరిచి నీటిని దిగువకు వదిలినట్టు అధికారులు తెలిపారు. జలాశయానికి సుమారు 1,17,627 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,52,557 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885. 00 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి …
Read More »శ్రీశైలంలో నాలుగు గేట్ల ఎత్తివేత..భారీగా వరద నీరు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు శ్రీశైలం నాలుగు గేట్లను శనివారం ఉదయం ఎత్తివేశారు మరికొన్ని గంటల పాటు ఇదే వరద కొనసాగితే ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారుల తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 880 అడుగులకు మించడంతో ఈ రోజు ఉదయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం …
Read More »