సరైన సమయానికి ఆహారం తీసుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఉదయం టిఫిన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. మధ్యాహ్న భోజనానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయాన్ని లేచిన తర్వాత మొదటి రెండు గంటల్లో పొట్ట నింపుకోవాలి. అలా తినకపోతే ఎన్నో అనర్థాలు చుట్టుముట్టేప్రమాదముందని.. సమస్యలు కొనితెచ్చుకుంటున్నట్లేనని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు. రాత్రంతా ఆహారం లేకుండా పొట్ట ఖాళీగా ఉండటంతో జీవక్రియల వేగం తగ్గిపోతుంది. ఎనర్జీ తగ్గిపోయి నిస్సత్తువ వచ్చేస్తుంది. …
Read More »గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఆ టాబ్లెట్ వాడుతున్నారా…అయితే మీకు క్యాన్సర్ రావడం ఖాయం…!
ప్రస్తుత బిజీ బిజీ లైఫ్‌లో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో సతమతమవుతున్నారు. దీంతో డాక్టర్లు డైలీ మార్నింగ్ పరగడుపునే ఇది వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉంటుంది అంటూ…ఓ టాబ్లెట్ ఇస్తుంటారు. మెడికల్‌షాపుల వాళ్లు కూడా కడుపులో మంట అంటే ఆ టాబ్లెట్ చేతిలో పెడతారు. అయితే ఇప్పుడు ఆ టాబ్లెట్ రోజూ వాడే వాళ్లకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యపరిశోధకులు …
Read More »