ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్ తర్వత గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ వచ్చిన తర్వాత గత ఎనిమిదేండ్లలో రూ.745 గ్యాస్ ధర పెరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెరుగుతాయన్నారు. పెంచిన ద్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో …
Read More »సైకిల్ కి సిలిండర్ కట్టుకుని ఓటేయడానికెళ్లిన ఎమ్మెల్యే
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.తొలి విడుతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 5న జరుగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు …
Read More »సామాన్యులకు షాక్: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ రేటు
సామాన్యులకు బ్యాడ్ న్యూస్. మరోసారి గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరింది. నిత్యం ఉపయోగించే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచాయి చమురు సంస్థలు. దీంతో హైదరాబాద్‌లో గ్యాస్ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. ఈ రోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి
Read More »Gas Cylinder వినియోగదారులకు షాక్
దేశీయ చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వాణిజ్య సిలిండర్ ధరను రూ.266కు పెంచగా.. ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. తాజాగా పెంచిన ధరలతో కమర్షియల్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.2000 మార్క్‌ను దాటింది. ఇంతకు ముందు ధర రూ.1735గా ఉండేది. ప్రస్తుతం రూ.2,175కు పెరిగింది. ముంబైల్‌లో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1950, …
Read More »ట్రైన్ లో భారీ పేలుడు..62మంది సజీవ దహనం
గురువారం నాడు పాకిస్తాన్ లోని ఒక ట్రైన్ లో పేలుడు సంభవించడంతో సుమారు 62 మంది మరణించగా మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన తేజ్గామ్ ఎక్ష్ప్రెస్స్ లో చోటుచేసుకుంది. ట్రైన్ కరాచీ నుండి రావల్పిండి వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. పాకిస్తాన్ రైల్వే అధికారి చెప్పిన ప్రకారం ఇందులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయని, అదే సమయంలో కొందరు ప్రయాణికులకు వంట వండుతున్నారని తెలిపారు. సిలిండర్ పేలడంతో రెండు …
Read More »