Home / Tag Archives: Garuda vega

Tag Archives: Garuda vega

రాజ‌మౌళి ఎందుకు స్పందిచ‌లేదు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా విడుద‌ల అయినా.. డైరెక్ట‌ర్ రాజ‌మౌళి సోషల్ మీడియాలో ఏ సినిమానైనా పొగిడాడంటే.. ఆసినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుందని ఆయా సినిమాల డైరెక్టర్స్, నటీనటులు గాలిలో తేలిపోతుంటారు. అయితే ఒకప్పుడు రాజమౌళి చేసిన ట్వీట్స్ చూసి సినిమాకెళ్లిన ప్రేక్షకుడు థియేటర్ నుండి తృప్తిగా బయటకి వచ్చేవాడు. అయితే ఇటీవ‌ల రాజమౌళి ఆయన సన్నిహితుల కోసం సినిమా విజయం సాధించినా సాధించకపోయినా కూడా సినిమా సూపర్ …

Read More »

గ‌రుడ‌వేగ డైరెక్ట‌ర్ 2018లో బయోపిక్‌

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద గ‌రుడ‌వేగ సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో.. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పుడు సినీ వ‌ర్గీయుల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. అతను డైరెక్ట్ చేయబోయే గోపీచంద్ బయోపిక్ మీద జనాల్లో ఇప్పటికే క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమా మొదలు కావడాని కంటే ముందే దీని తర్వాత ప్రవీణ్ చేయబోయే సినిమా కన్ఫామ్‌ అయిపోవడం విశేషం. ఇప్పటిదాకా స్టార్ ఇమేజ్.. మార్కెట్ రెండూ ఉన్న హీరోలెవ్వరితోనూ పని చేయని ప్రవీణ్ …

Read More »

రాజశేఖర్ నా కూతురి ప్రాణాలు కాపాడారు

పిఎస్‌వి గరుడవేగ’ సూపర్ హిట్ కావడంతో మంచి జోష్ మీద ఉన్న చిత్ర యూనిట్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హోటల్ లో జరిగిన క్రిస్‌మస్ కేక్ మిక్సింగ్ ఈవెంటులో గరుడవేగ టీం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో హీరోలు రాజ‌శేఖ‌ర్, సునీల్, ఆదిత్, హీరోయిన్లు పూజా కుమార్, నందితా శ్వేత పాల్గొన్నారు. రాజశేఖర్ గురించి సునీల్ కేక్ మిక్సింగ్ ఈవెంటులో సునీల్ మాట్లాడుతూ….. …

Read More »

గురుడ‌వేగ.. ఆ ఇద్ద‌రికీ భ‌లే కిక్ ..!

తెలుగు చిత్రసీమలోని సీనియర్ కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురవ్వడం, రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉండటంతో రాజశేఖర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. పూర్వ వైభవం కోసం తపిస్తున్న ఆయన విజయం కోసం చందమామకథలు, గుంటూర్ టాకీస్ చిత్రాలతో ప్రతిభను చాటుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో జోడీకట్టారు. వీరిద్దరి కలయికలో రూపొందిన చిత్రం గరుడవేగ. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రం కావ‌డంతో.. సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడే …

Read More »

ఇది నిజ‌మేనా.. రాజ‌శేఖ‌ర్ బంప‌ర్ హిట్ అలా కొట్టాడా..?

హీరో రాజశేఖర్ గురించి చెప్పుకోవడానికి ఈ మధ్య కాలంలో ఒక మంచి సినిమా అంటూ లేకుండా పోయింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ తన సత్తా నిరూపించుకోవ‌డానికి ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు గ‌రుడ‌వేగ చిత్రంతో వ‌చ్చి బంప‌ర్ హిట్ కొట్టాడు. ఇక ఈ చిత్రం పై సినీ సెల‌బ్ర‌టీలు ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపిస్తుంటే.. రాజ‌శేఖ‌ర్‌కి సంబందించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టీపిక్‌గా మారింది. మాంచి విజయాలతో …

Read More »

గరుడ వేగ పైరసీ.. రాజ‌శేఖ‌ర్ హ్యాండ్‌..?

టాలీవుడ్ హీరో డాక్ట‌ర్ రాజశేఖ‌ర్ న‌టించిన తాజా చిత్రం గ‌రుడ‌వేగ ఈ శుక్ర‌వారమే ప్ర‌క్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. రాజ శేఖర్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మొద‌టి షోకి పాజిటీవ్ టాక్స్ వ‌చ్చాయి. ఈ చిత్రతో రాజశేఖర్ మళ్ళీ ఫాంలోకి వ‌చ్చాడ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఈ మూవీ విడుదలకు ముందు …

Read More »

రాజా శేఖర్ కంట‌త‌డి.. కార‌ణాలు ఇవే..!

టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్ హీరో రాజశేఖర్ చాలా సెన్సిటివ్ మరియు ఎమోషనల్ కూడా. ఇటివలే ఆయన తల్లి మరణించిన విష్యం అందరికి తెలిసిందే. ఆయన ఆ బాధ నుండి అయన ఇంకా బయటకురాలేదు. గురుడ వేగ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన తల్లిని తలచుకొని ఏడ్చేయడం అందరినీ కదిలిచింది. ఇక ఈ ఈవెంట్ లో రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ మూవీ టీజర్‌కి 5 రోజుల్లో 5 మిలియన్‌ వ్యూస్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat