తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30 నుంచి అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుడు మలయప్పస్వామిగా తొమ్మిదిరోజులపాటు ఒక్కో రోజు ఒక్కోవాహనం పై భక్తులకు దర్శనం ఇస్తాడు. పెద్దశేషవాహనం, చిన్నశేషవాహనం, సింహపువాహనం, ముత్యపుపందిరి వాహనం, కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, గరుడవాహనం, హనుమంతవాహనం, స్వర్ణరథం, గజవాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, రథోత్సవం, అశ్వవాహనం, పల్లకీ ఉత్సవం..ఇలా రోజుకో వాహనంపై ఊరేగుతూ శ్రీవారు భక్తులకు కనువిందు చేస్తారు. అయితే బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు …
Read More »