ఏపీ లో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి విశేష ఆదరణ లభిస్తోంది. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని జగన్ చేసిన ఈ ఆలోచన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందనడంలో సందేహంలేదు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ పెట్టొచ్చని సీఎం జగన్ చెప్పారు. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే టీడీపీ ఎమ్మెల్యే గంటా …
Read More »జగన్ స్కెచ్.. అవంతి చేతిలో గంటా దారుణంగా ఓడిపోవడం ఖాయమట..
అధికార టీడీపీని ఓడించి వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పక్కా ప్లాన్ వేస్తున్నారు జగన్. టీడీపీలో బలమైన నేతలను ఓడించేందుకు పాదయాత్ర నాటినుంచే పెద్దఎత్తున కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భీమిలీ ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావును ఓడించేందుకు జగన్ తిరుగులేని వ్యూహాన్ని రచించారు. సామాజికపరంగా, ఆర్థికంగా బలంగా ఉన్న గంటాకు చుక్కలు చూపించేందుకు భీమిలీ మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి …
Read More »