ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్నటి నుండి టీడీపీకి అందుబాటులో లేరని తెలుస్తుంది.దీనికంతటకి కారణం ఏమిటంటే ఆయన సీటుకే ఎసరు పెట్టడమే.గంటా ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి స్థానంలో చంద్రబాబు కొడుకు లోకేష్ ను పోటీ చేయించడానికి ప్రయత్నించడంతో గంటా కంగుతిన్నారు.మరోవైపు జేడీ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు రావడంతో గంటాను మరింత కలవరపెడుతున్నాయి.ఎందుకంటే ఈ స్థానం నుండి లోకేష్ లేదా జేడీ ని నిలబెట్టాలని బాబు అనుకోవడంతో గంటా శ్రీనివాసరావు అలిగారు. …
Read More »మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా
ఏపీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సాక్షర భారత్ విలేజ్ కోర్డినేటర్లు మంత్రి గంటా ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటుగా 9 నెలులుగా ఉన్న బకాయిని తీర్చాలని భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 వేల మంది విలేజ్ కోర్డినేటర్లు రోడ్డున పడ్డారని వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఏఐటీయుసీ ఆధ్వర్యంలో గంటా ఇంటివరకూ పెద్దఎత్తున …
Read More »జగన్ ని కలిసి గంటాను కలిసిన మాజీ డీజీపీ.. బలపడుతున్న అనుమానాలు.. వైసీపీ, జనసేనల్లో
మాజీ డిజిపి సాంబశివరావు ఓ వ్యూహంతో ముందుకెళుతున్నట్టు తెలుస్తోంది. పార్టీల అధినేతలతో ఆయన సమావేశాలు జరుపుతున్న తీరుతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో సాంబశివరావు భేటీ కావడం అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయ్. డీజీపీ ఉద్యోగ విరమణ తర్వాత మాజీ డిజిపిని గంగవరం పోర్టు ఛైర్మన్ గా చంద్రబాబు నియమించారు. ఈ క్రమంలో పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి 20నిమిషాలు చర్చించడం చర్చనీయాంశమైంది. ఈలోపే తమ …
Read More »మంత్రి గంటా తలుపులు మూసేసిన వైఎస్ జగన్..శభాష్ అంటున్న వైసీపీ ఫ్యాన్స్
2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ అచితూచి అడుగులేస్తుంది. గత 4 సంవత్సరాలుగా ప్రజలు ప్రతి పక్ష పార్టీ వైసీపీ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఏపీలో ఎక్కడ చూసిన టీడీపీ నేతలు వైసీపీలోకి వలసలు వచ్చేస్తున్నారు. రెండు రోజులు క్రితమే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా వైసీపీలో చేరడానికి సంకేతాలు పంపించడానికి ఏపీ క్యాబినెట్ మంత్రి గంటా శ్రీనివాసరావు …
Read More »మహిళలపై అమానుషం..!
విశాఖ నగరంలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడికి మధ్యాహ్న భోజన కార్మికులు యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. జీతాలు పెంచడంతోపాటుగా.. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేయొద్దంటూ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే మంత్రి గంటా ఇంటి ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో …
Read More »వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎంపీ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో సగమందికి టికెట్లు ఇవ్వను అని ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పాడా. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గర నుండి ఎంపీ వరకు..కింది స్థాయి నేత నుండి రాష్ట్ర స్థాయి నేత వరకు అందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీ ప్రజల ఆశాదీపం అయిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వైపు …
Read More »ఏపీలో నిరుద్యోగులకు షాక్ ..డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా..!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చేదు వార్త. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ‘ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానునందున ఈ …
Read More »మాజీమంత్రితో గంటా భేటీ….టీడీపీలో కలవరం
తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరయిన ఆ పార్టీ నాయకుడికి సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌కు శ్రీకారం చుట్టింది పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న రాష్ట్ర విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు కావడం గమనార్హం. ఆయనకు భరోసా ఇస్తోంది మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కావడంతో టీడీపీలో కలకలం రేగుతోందని చర్చ జరుగుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు గత …
Read More »విశాఖలో టీడీపీ తొలి వికెట్ ఔట్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన ప్రతీ ఒక్కరిని పార్టీ తరపున పోటీ చేయించారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారికి సీటు ఇవ్వకుండా గడిచిన ఎన్నికల్లో నిరాశ చేకుర్చారు .అంతే కాదు టీడీపీ సీనియర్ నాయకులకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా సీటు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో వారు గడిచిన ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో …
Read More »బ్రేకింగ్ న్యూస్…వైసీపీలోకి మంత్రి గంటా శ్రీనివాసరావు..!
విశాఖపట్నం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు మంచి రాజకీయనాయకుడు. కాపు సామాజికవర్గంపై ఈయనకు మంచి పట్టు ఉంది. అందుకే ఇతను ఇప్పటివరకు మూడు పార్టీలు మారిన కానీ ఆ పార్టీ లలో ఉన్నత పదవులు వారిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ లో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గా కొనసాగుతున్నాడు .అయితే ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత పార్టీ …
Read More »