విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్న ఘటన ఇప్పుడు టీడీపీలో చిచ్చు రేపుతోంది. వికేంద్రీకరణ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి ఆందోళనలను నడిపిస్తుంటే మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటాతో సహా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటుకు మద్దతుగా తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఏకంగా చంద్రబాబుకే పంపారు. కాగా చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో ఉత్తరాంధ్ర టీడీపీ క్యాడర్ …
Read More »విశాఖలో రాజధానిపై గంటా హర్షం.. వైసీపీలో చేరబోతున్నారా.?
ఏపీ లో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి విశేష ఆదరణ లభిస్తోంది. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని జగన్ చేసిన ఈ ఆలోచన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందనడంలో సందేహంలేదు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ పెట్టొచ్చని సీఎం జగన్ చెప్పారు. ఈ అంశంపై ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని జగన్ …
Read More »ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం..!
మంగళవారం అసెంబ్లీ సమావేశం ఆఖరి రోజు సందర్భంగా వేడి వేడి గా నడిచించి. రెండు పార్టీల వారు మాటల యుద్ధం మొదలుపెట్టారు. అయితే చివరిగా ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అని అన్నారు. ఇందులో భాగంగా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, కర్నూల్ జ్యూడిషియల్ క్యాపిటల్ గా, విశాఖ పట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెడితే …
Read More »గంటా శ్రీనివాసరావుకు షాకిచ్చిన బ్యాంకు అధికారులు.. !
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి చిక్కుల్లో పడ్డారు. బ్యాంకు రుణఎగవేత కేసులో ఆయన ఆస్తులను వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యుష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ఫ్రై లిమిటెడ్ పేరు మీద ఇండియన్ బ్యాంక్ నుంచి భారీగా రుణం తీసుకుని ఎగవేశారని అధికారులు చెబుతున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించాలని గంటాకు అక్టోబర్ 4న బ్యాంకు అధికారులు డిమాండ్ నోటీసు కూడా పంపారు. కానీ ఆయన …
Read More »బీజేపీలో టీడీపీ ఎమ్మెల్యే గంటా చేరతారా.? చర్చల కోసమే వెళ్లారా.?
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంట శ్రీనివాసరావు ప్రస్తుతం బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ కలిసిన విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. గంటా శ్రీనివాసరావు సుదీర్ఘకాలం పాటు విశాఖ ప్రాంతం నుంచి పలు పార్టీలకు సేవలందించారు. గంటా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉండడం ఇప్పటి వరకు జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు గంట ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం కి పరిమితం అయింది. ఈ క్రమంలో గంట …
Read More »చంద్రబాబుకు షాక్..బీజేపీలోకి మాజీ మంత్రి…ముహూర్తం ఖరారు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో పదిరోజుల్లో గట్టి షాక్ తగలనుంది. విశాఖ జిల్లాలో కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు..మరో పది రోజుల్లో బీజేపీలో చేరడం ఖాయం అని తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ పెద్దలతో గంటా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచే గంటా పార్టీ మారుతాడంటూ వార్తలు వచ్చాయి. అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో ముందే గుర్తించి..ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరి …
Read More »వీకెస్ట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కల్యాణే..వీళ్లే సాక్ష్యం..!
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి. గంటా వంటి నాయకులు అధికారం ఉన్న పార్టీలోకి రావడం అధికారం పోయిన తర్వాత వలస పక్షుల ఎగిరి పోతారని అలాగే తనతో పాటు ఉన్న వ్యక్తులను కూడా వేరే పార్టీలోకి తీసుకు పోతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు తరచుగా …
Read More »చంద్రబాబుకు..టీడీపీకి షాకిచ్చిన గంట…రాజీనామాకు సిద్ధం
ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత నుంచే కాకుండా ఎన్నికలకు ముందు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ఇతర పార్టీలలోకి చేరిపోవడం మనకు తెలిసిందే. అయితే జంపింగ్ స్పెషలిస్ట్ మరియు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రముఖ కీలక నేతగా మారిన గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితంపై సంబంధించి ఒక అంశం కీలకంగా మారుతుంది.తాను ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైనా తనకంటూ ఒక క్యాబినెట్ హోదా ఖాయమని …
Read More »గంటా శ్రీనివాసరావు అయిన ఇంకెవరైన.. ఎవ్వరిని వదలకండి వైఎస్ జగన్ ఆదేశం
కృష్ణా నదీ కరకట్ట పై వెలిసిన ఆక్రమణ నిర్మాణాల కూల్చివేత లో వైఎస్ జగన్ సర్కార్ దూకుడుగా ఉంది . ఇప్పటికే ప్రజావేదిక ను కూల్చివేసిన ప్రభుత్వం , తాజాగా రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, దుకాణాలు, ఇతర కట్టడాలు నిర్మించిన వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మురళీ మోహన్‌కు చెందిన …
Read More »గంటా గుండెల్లో రైళ్ళు..జగన్ అస్సలు వదలడు !
యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన విశాఖ భూరికార్డుల ట్యాంపరింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 6 నెలలు విచారించింది. లక్షల ఎకరాల భూరికార్డులు ట్యాంపరింగ్, గల్లంతైన విషయంపై సిట్ చేపట్టిన దర్యాప్తు కేబినెట్ చేతిలో పడేసరికి అందులోని కీలక నిందితులు చీకట్లోనే ఉండిపోయారనేది బహిరంగ వాస్తవం.. ఇవే అనుమానాలు విశాఖ ప్రాంత ప్రజలు నివృత్తి చేస్తున్నారు. సిట్ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయంగా వినియోగించాలని …
Read More »