టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గంటా ఒక రాజకీయ వ్యాపారి అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల్లో ఆఫర్ ఉందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని అన్నారు. పదవుల కోసం నమ్మినవాళ్లను నట్టేట ముంచిన ఘన చరిత్ర గంటాదని చురకలంటించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు.పదవులు శాశ్వతం కాదు. ప్రజా సేవే ముఖ్యమని అవంతి ఉద్ఘాటించారు. గెలిచిన …
Read More »గంటాతో పాటు శ్రీలంకలో ఉన్న 15మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిక
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తప్పదని తెలుస్తోంది. తాజాగా నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తూ తీర్మానించారు. ఆ విలీన ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తుంది. తాజా ఎన్నికల్లో బొక్కాబోర్లా పడ్డ టీడీపీకి మళ్లీ గట్టి షాకే తగలనుందని తెలుస్తోంది. మొత్తం నలుగురు రాజ్యసభ్యులు బిజీపీలోకి చేరి 24 గంటలు కాకముందే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. …
Read More »అవంతితో కలిసి ఆరోజే వైసీపీలోకి వెళ్లాల్సిన గంటా.. వేడెక్కిన రాజకీయం..
మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారనే వార్త హాట్ టాపిక్ అవుతోంది.. గంటా టీడీపీని వీడి వైసీపీలోకి వెళతారట.. గతంలో ఇదే విషయాన్ని వైసీపీ నేత వద్ద ప్రస్తావిస్తే.. పార్టీ విధివిధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, పార్టీలోకి రావాలనుకునే వాళ్లు తమ పదవులకు రాజీనామా చేసి రావాలన్నారు. మరోవైపు గంటా కూడా టీడీపీకి దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌కు గంటా …
Read More »మంత్రి నారయణపై క్రిమినల్ కేసు అంట .. మంత్రి గంటా…నిజమా… ఉత్తుత్తేనా
గత కొన్ని రోజులుగా కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయముపై ఎట్టకేలకు మంత్రి గంటా శ్రీనివాసరావు కదిలారు. విశాఖ నగరంలోని నారాయణ-చైతన్య హాస్టళ్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్టళ్లలో ఉన్న పరిస్థితులు పరిశీలించి విద్యార్దులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని,అవసరమైతే కాలేజీ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడ వెనుకాడబోమని మంత్రి …
Read More »