టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను, దేశంలోనే నా అంత సీనియర్ లీడర్ లేడు..అపర చాణక్యుడిని అంటూ గొప్పలు చెప్పుకుంటాడు..అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యూహం ముందు 40 ఏళ్ల బాబుగారి అనుభవం ఎందుకు పనికిరాకుండా పోయింది. టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా వల్లభనేని వంశీ చంద్రబాబు, లోకేష్‌లపై పరుషపదజాలంతో విమర్శలు చేశారు. వంశీ విమర్శలపై టీడీపీ నేతలు కూడా మండిపడ్డారు. దీంతో …
Read More »చంద్రబాబుపై మరోసారి మండిపడిన వల్లభనేని వంశీ..!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నేతలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన విమర్శలపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ మేరకు ఇవాళ వంశీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీడీపీ నేతలు..కన్నతల్లి లాంటి పార్టీకి వంశీ ద్రోహం చేశాడని, గంగానదిలాంటి పార్టీని వదిలి సముద్రంలోకి వెళ్లాడంటూ విమర్శలు గుప్పించారు. అలాగే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తాజాగా టీడీపీ నేతల విమర్శలపై, తన …
Read More »బ్రేకింగ్..వల్లభనేని వంశీని సస్పెండ్ చేసిన టీడీపీ..!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై ప్రెస్‌మీట్ పెట్టి మరీ తీవ్ర విమర్శలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. నిన్న రాత్రి ప్రెస్‌మీట్‌లో వంశీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇవాళ ఉదయం టీడీపీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు వంశీ విమర్శలపై చర్చించినట్లు …
Read More »గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా వ్యవహారం..పలు అనుమానాలు..!
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. గత కొద్ది రోజులుగా వల్లభనేని వంశీ పార్టీ మారుతాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ‌్యంలో వంశీ ఒకే రోజు బీజీపీ ఎంపీ సుజనా చౌదరిని, సీఎం జగన్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వంశీ బీజేపీలో కాని, వైసీపీలో చేరుతాడు కానీ ఊహాగానాలు వెల్లువెత్తాయి. కాని వంశీ మాత్రం అనూహ్యంగా దీపావళి రోజున పార్టీకి, ఎమ్మెల్యే పదవికి …
Read More »