రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యాసంగి ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెట్టిందని చెప్పారు. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి అన్నారు. అవసరమైతే కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. అంతకుముందు సివిల్ …
Read More »సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ…కొత్త మంత్రుల శాఖలు ఇవే…!
సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కేబినెట్‌లో కొత్తగా ఆరుగురికి చోటు దక్కింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు కొద్ది సేపటి క్రితం అంటే 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులచే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.తాజాగా కొత్త మంత్రులలో …
Read More »