ఐదు సంవత్సరాలు చంచల్‌గూడ జైల్లో ఖైదీగా ఉన్న పాతబస్తీ గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్ నేడు విడుదలయ్యాడు. 2017లో నకిలీ పాస్‌పోర్ట్‌తో సౌదీ అరేబియా నుంచి వస్తూ ముంబయి ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరికిపోయాడు. దీంతో అయూబ్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. తర్వాత అయూబ్‌ను నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించగా 5 ఏళ్లు రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించాడు. అతడిపై పాతబస్తీ పరిధిలోని చాలా పోలీస్టేషన్లలో కేసులు ఉన్నాయి.
Read More »గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో విషాదం
గతంలో తెలంగాణ పోలీసుల చేతుల్లో ఎన్కౌంటరుకు గురై మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో విషాదం నెలకొన్నది.. నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మరణించింది. నల్లగొండ పట్టణంలోని కేశరాజుపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో సాహేదా అక్కడక్కడే మృతి చెందింది.అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు.. షాహేదా మృతదేహాన్ని నల్లగొండ సర్కారు ఆసుపత్రికి తరలించారు.అయితే నల్లగొండ నుండి మిర్యాలగూడకు వెళ్లే సమయంలో ఈ సంఘటన …
Read More »గ్యాంగ్‌స్టర్ నయీం భార్య అరెస్టు..!
గ్యాంగ్‌స్టర్ నయీం భార్య హసీనా బేగంను భువనగిరి పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఆమె 15 అక్రమ వసూళ్ల కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్లు భువనగిరి టౌన్ ఎస్సై ఎం.శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హసీనా బేగంను భువనగిరిలోని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్‌సీఎం) కోర్టులో హాజరు పరిచామని ఆయన వెల్లడించారు. మొత్తం 26చోట్ల నయీం ఆస్తులు గుర్తించామని, వాటిల్లో బినామీలుగా నయీం …
Read More »