తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సోమాజిగూడలో ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి హోటల్‌లోని రెండు గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు శుక్రవారం రాత్రి ఆ హోటల్‌పై దాడి చేసి ఐదుగురు యువతులను, ఈ దందా నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ …
Read More »‘శభాశ్ కర్నూల్ పోలీస్’
రన్నింగ్ వాహనాలే లక్ష్యంగా వరుస దోపిడీలకు పాల్పడి.. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ‘హైవే దొంగలు’ పట్టుబడ్డారు. మంగళవారం రాత్రి వెల్దుర్తి, పాణ్యం వద్ద హైవేలపై పక్కా స్కెచ్‌తో వారిని పట్టుకుని ‘శభాశ్ పోలీస్’ అనిపించారు. ముగ్గురు దొంగలతో పాటు రెండు లారీలను అదుపులోకి తీసుకున్నారు. దొంగలను రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. దొంగతనాలు చేసే తీరు, ముఠా తీరుతెన్నులు, …
Read More »పరిటాల శ్రీరామ్..10 క్రిమినల్ గ్యాంగ్స్
అనంతపురంలో మంత్రి పరిటాల సునీత హత్యలు, కిడ్నాప్‌లను ప్రోత్సహిస్తున్నారని రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో 10 క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు. పరిటాల కుటుంబానికి చట్టాలు వర్తించవా? అని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. see …
Read More »